|
|
by Suryaa Desk | Sat, Jun 14, 2025, 08:45 PM
ఈరోజు నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి కాంతి నగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన వావ్ కిడ్స్ పెబ్బల్ ప్లే స్కూల్ ను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....పిల్లలు విద్యను కష్టంగా కాకుండా ఆడుతూ పాడుతూ అభ్యసించేలా ప్లే స్కూళ్లు ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రమ్య, అడ్మిన్ ఇంచార్జ్ వరలక్ష్మి, నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు పైడి మాధవి, బాలాజీ నాయక్, పెద్దిరెడ్డి సుజాత, బొర్రా దేవి చందు ముదిరాజ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి జ్యోతి సతీష్, నాయకులు సాంబ శివ రెడ్డి, స్వామి, వైయస్ , ప్రవీణ్, అనిల్, సతీష్ రెడ్డి, ప్రదీప్, బొబ్బ శ్రీనూ, బిక్షపతి, మేకల మధుసూదన్, దూసకంటి వెంకటేష్, విద్యా సాగర్,జల్గం చంద్రయ్య, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, ఇమ్మడి వేణు, తదితరులు పాల్గొన్నారు.