బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 03:19 PM
దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఎలాన్ మస్క్‌కి చెందిన స్టార్‌లింక్‌తో పాటు యూటెల్సాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలు సేవలు స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. ప్రారంభ దశలో తక్కువ ధరలో అపరిమిత డేటా అందించనున్నాయి. ఒక్కో ప్లాన్ నెలకు రూ.840 కన్నా తక్కువ ఉండే అవకాశం ఉంది. టెలికాం శాఖ అనుమతులు ఇచ్చినప్పటికీ, ఇన్-స్పేస్ నుంచి తుది అనుమతులు రావాల్సి ఉంది.