|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 02:35 PM
ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దల్లా నుంచి బెదిరింపులు ఎదుర్కొన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కమల్ కౌర్ భాభీ అలియాస్ కాంచన్ కుమారి మృతదేహం పంజాబ్‌లో బటిండాలోని కారులో అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. ఆమెకు 3.8 లక్షల ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్నారు. లూధియానాలో నివసించే కాంచన్ జూన్ 9న బటిండాకు వెళ్లి అదృశ్యమయ్యారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు.
Latest News