|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 08:41 PM
అక్కినేని వారింట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అఖిల్ వెడ్డింగ్ డేట్‌ను ఫిక్స్ చేశారట. జూన్ 6న జరగనున్నట్లు సమాచారం. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవీ కూతురు జైనబ్‌తో అఖిల్‌కి గత ఏడాది నవంబర్ 26న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అఖిల్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ‘లెనిన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా, అఖిల్ పెళ్లి డేట్‌పై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Latest News