|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 03:49 PM
'ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి లుక్‌లో వచ్చిన మార్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తొలి చిత్రంలో బొద్దుగా కనిపించిన ఆమె ఇప్పుడు సన్నబడటంతో ముఖంలోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఆమె షేర్ చేసిన వైట్ కలర్ శారీ ఫోటోలు వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు ఆమె ముఖం సర్జరీ చేయించుకున్నట్లుగా ఉందని కామెంట్ చేస్తున్నారు. అభిమానులు కూడా ఆమె కొత్త లుక్‌తో షాక్‌కు గురయ్యారు. సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
Latest News