|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 03:52 PM
నటి దీపికా పదుకొనే తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా లైంగిక సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, "నేను పెళ్లికి ముందు శృంగారం చేస్తానా, లేక పెళ్లి తర్వాతా? అన్నది నా నిర్ణయం. ఒక అబ్బాయిని ప్రేమిస్తానా లేదా కేవలం ఆకర్షణ మాత్రమేనా అనేది కూడా నేనే తెలుసుకోవాల్సిన విషయం. నేను బిడ్డను కనాలనుకుంటున్నానా లేదా అనేది కూడా పూర్తిగా నా ఇష్టం" అని స్పష్టం చేసింది.
Latest News