|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 03:48 PM
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు డిజాస్టర్ అయినప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి చిత్రాలతో నష్టాలను పూడ్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్లతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కూడా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి దిల్ రాజు పాన్ ఇండియా నిర్మాతగా అవతరించనున్నారు.
Latest News