|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 08:25 PM
తెలుగు బిగ్ బాస్ సీజన్-9కు ఆశించినంత క్రేజ్ రాకపోవడంతో, నిర్వాహకులు వివాదాస్పద కంటెస్టెంట్లను రంగంలోకి దించుతున్నారు. ఈ ఆదివారం వైల్డ్ కార్డు ద్వారా దివ్వెల మాధురి, రమ్యమోక్ష, నిఖిల్ నాయర్, గౌరవ్, ఆయేషా, శ్రీనివాస్ సాయి వంటివారు ఇంటిలోకి ప్రవేశించనున్నారు. వీరిలో దివ్వెల మాధురి ఏపీ రాజకీయాల్లో, రమ్యమోక్ష సోషల్ మీడియాలో, ఆయేషా తమిళనాడు బిగ్ బాస్ షోలో వివాదాస్పదంగా నిలిచినవారే. వీరి రాకతో షోలో రచ్చ పెరిగి, ప్రేక్షకులను అలరిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
Latest News