|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 02:03 PM
బంజారాహిల్స్రోడ్ నెంబర్10 5ఎకరాల కబ్జాలకు విముక్తి కల్పించిన హైడ్రా.కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం మహాదేవపురం లో పార్కులు, ప్రజావసరాల కు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా విచారణ3.50 ఎకరాల మేర పార్కు స్థలంలో ఆక్రమణలు తొలగించిన హైడ్రా.మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ విలేజ్ A.G. office ఉద్యోగులు 2005 లో 13 ఎకరాల మేర లేఔట్ వేయగా అందులో పార్కులు, రహదారులు కలిపి 3 ఎకరాలు కబ్జాకు గురైనట్టు ఫిర్యాదు. ఆక్రమణలు తొలగించి 3 ఎకరాల ప్రజావసరాల ఉద్దేశించిన స్థలాలు కాపాడిన హైడ్రా.రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తట్టి అన్నారం విలేజ్ శ్రీలక్ష్మి గణపతి కాలనీలో ఆక్రమణలు తొలగించిన హైడ్రా.680 గజాల పార్కు స్థలంలో 270 గజాలు తన ప్లాట్ అంటూ ఒకరి కబ్జా.ఫిర్యాదులను విచారించి మొత్తం 680 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా.