ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 03:14 PM
సుప్రీంకోర్టు తీర్పుతో టెట్ ఉత్తీర్ణత సర్వీస్‌లో కొనసాగానికి, పదోన్నతి పొందడానికి తప్పనిసరి కావడం సీనియర్ ఉపాధ్యాయులకు ఆశనిపాతంగా మారిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. మధిరలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టెట్ మినహాయింపు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, సుప్రీంకోర్టు తీర్పుపై తక్షణమే అప్పీల్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌కు ముందు నియమించబడిన వారికి మినహాయింపు ఇవ్వాలని, టెట్ సిలబస్, ఉత్తీర్ణత మార్కులను సవరించాలని కోరారు.