|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 02:07 PM
బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ఒక పార్టీకి ఫ్యాషన్ అయిందని విమర్శించారు. అవసరాలకోసం సెంటిమెంట్ పేరుతో ప్రజలను చంపుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్, వరంగల్ తండాల్లో ప్రజలకు అన్యాయం జరిగితేనే తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడాలని రాకేష్‌రెడ్డి హితవు పలికారు. ఇవాళ(బుధవారం) హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాకేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.