![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 10:28 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.19 నిమిషాలకు సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 83,893 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 25,591 వద్ద ట్రేడవుతున్నాయి. హూస్టన్ ఆగ్రో ప్రొడక్ట్స్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, అపర్ ఇండస్ట్రీస్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ఉండగా.. అల్‌ఖ్యాల్ అమినీస్ కెమికల్స్, జేకే సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, MTNL షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.