![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 04:23 PM
TG: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని వివిధ వర్గాలప్రజలు ఇప్పటికే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని BRS నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే వాళ్ళ డబ్బులు కూడా వాళ్లకు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. డబ్బులు రాక రిటైర్డ్ ఉద్యోగుల్లో రోజుకు ఒక్కరు చనిపోతున్నారు.గుండె ఆగి ఏ రిటైర్డ్ ఉద్యోగి చనిపోయినా అది ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుంది' అని ఫైర్ అయ్యారు.