'SSMB29' కేవలం కామ్ బ్యాక్ కాదు ఇది హోమ్‌కమింగ్ - ప్రియాంక చోప్రా జోనాస్
Fri, Jul 04, 2025, 03:31 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 12:18 PM
‘కల్కి 2’ సినిమా సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. కల్కి-2 తెలుగు ప్రేక్షకులను ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునేలా రూపొందిస్తామని తెలిపారు. అదే సమయంలో అతిథి పాత్రలో ప్రభాస్ నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఇవాళ విడుదలైంది. ఇందులో ప్రభాస్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని ప్రేక్షకులు తెలిపారు.
Latest News