![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:28 PM
ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ కథ చిత్రం '8 వసంతాలు' ఓటీటీలోకి రాబోతోంది. అనంతిక సనీల్‌కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని డబ్ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, OTTలో మంచి ఆదరణ లభించొచ్చని మేకర్స్ ఆశిస్తున్నారు.
Latest News