![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 02:01 PM
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ 'వార్ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా, యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. 2026 ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా 9,000 స్క్రీన్స్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. 7,500 స్క్రీన్స్‌తో రోబో 2.0 పేరిట ఉన్న రికార్డును బీట్ చేయబోతోంది.
Latest News