|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 11:15 AM
విజయ్ నటిస్తోన్న ‘లియో’ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక ‘విక్రమ్’లో కమల్ హాసన్ పోషించిన పాత్ర ఇప్పుడు ‘లియో’లో కూడా ఉంటుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై దర్శకుడు లోకేశ్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చాడు. ‘‘మరో 10 రోజులు ఆగండి. మీరు ప్రతిదీ తెలుసుకుంటారు. మేము ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాలను దాచాము. ఎందుకంటే ప్రేక్షకులు అదంతా థియేటర్లలో ఎంజాయ్ చేయాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
Latest News