|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 11:06 AM
డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్ హైదరాబాద్‌లో ఈడీ విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ విక్రేతలతో ఆర్థిక లావాదేవీలపై ఆయన్ను ఈడీ విచారించనుంది. బ్యాంకు ఖాతాల వివరాలపై అధికారులు లోతుగా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్స్, మెసేజుల ఆధారంగా విచారించే అవకాశముంది.
Latest News