|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 12:49 PM
ప్రముఖ నటుడు ప్రభాస్ 2026 సంవత్సరానికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఆయన 2026లో సంక్రాంతికి 'ది రాజా సాబ్' మరియు దసరాకు 'ఫౌజీ' చిత్రాలను విడుదల చేయనున్నారు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ రెండు చిత్రాలు పండగ సీజన్లలో విడుదలై మంచి టాక్ వస్తే ఒక్కో సినిమా ₹1000 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. 'ది రాజా సాబ్' ఇప్పటికే సినీ వర్గాల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా విడుదలైన కొద్ది నెలలకే 'ఫౌజీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ మాటల్లోనే కాకుండా, ఆచరణలోనూ రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.
Latest News