|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 02:25 PM
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు పంకజ్ ధీర్ (68) క్యాన్సర్‌తో బాధపడుతూ బుధవారం కన్నుమూశారు. 1988–94 మధ్య బీఆర్ చోప్రా తెరకెక్కించిన టీవీ సీరీస్ మహాభారత్‌లో కర్ణుడి పాత్రలో ఆయన గుర్తింపు పొందారు. అలాగే, పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
Latest News