ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 09:39 PM
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. బుధవారం కొణిజర్ల మండలం లాలాపురం తీగల బంజార వద్ద పగిడేరు వాగు వరద ప్రవాహాన్ని సీపీ పరిశీలించారు. అంజనాపురం వద్ద నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోవడంతో స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.