ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 12:33 PM
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, స్వామివారికి కోడె మొక్కులు, ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం అనుబంధ దేవాలయాలను కూడా దర్శించుకుని భక్తులు తరించారు.