ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 12:20 PM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధించినందుకు నిరసనగా నంగునూరులో బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. వ్యాపార, వాణిజ్య కేంద్రాలతో పాటు విద్యాసంస్థలను మూసివేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.