ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 12:11 PM
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం PSR గార్డెన్‌లో BRS పార్టీ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, స్థానిక నాయకులతో మాట్లాడుతూ, గత 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పోరాడాల్సిన రేవంత్ రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా చేశారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడంలో చిత్తశుద్ధి చూపలేదని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్ధత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి తెలివిగా దాన్ని పక్కదో పట్టించారని, బీసీల పట్ల ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతుమంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు.