|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 01:59 PM
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్ గ్రామంలోని ఆపిల్ వెంచర్ కాలనీ పేస్ 2 కమిటీ హల్ దగ్గర సిసి రోడ్డుపై భారీ వరద నీరు చేరడంతో, నీటిలో కొట్టుకుపోయిన టెంట్ హోస్ సమగ్రీ, ఆపిల్ వెంచర్ కాలనీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదే కాలనీలో గతంలో పలుమార్లు ఇలా వరదలు రావడం గమనార్హం.