ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 02:19 PM
బోరబండ ఎన్ ఆర్ ఆర్ పురం కాలనీ సైట్ -1లో నవయుగ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి జండాను ఎగురవేశారు. నవయుగ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు టీవి సూర్యకుమార్ ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.