ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 01:53 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ముమ్మడి రాకేశ్ అనే యువకుడు పురోహితుడు. గోదావరి వద్ద పూజలు చేసేందుకు బ్రాహ్మణ సంఘం నిరాకరించింది. దీంతో మనస్తాపం చెంది పెట్రోల్ బాటిల్ పట్టుకుని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ నిరసన తెలిపాడు. మూడేళ్లుగా గోదావరి వద్ద పూజలు చేసుకుంటున్నానని, తక్కువ కులం వాడినంటూ చులకన చేస్తున్నారని సదరు యువకుడు ఆరోపించాడు.