![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 02:14 PM
TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో శ్రీశైలం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. శని, ఆదివారాలు సెలవుదినాలు కావడంతో దోమలపెంట నుంచి సున్నిపెంట వరకు వాహనాలు మూడు గంటలుగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.