ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 12:20 PM
వరంగల్ లో భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం కపాలినీ క్రమం, సాయంత్రం భగమాలినీ క్రమం అలంకరణలో భక్తులకు భద్రకాళి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.అందులో భాగంగా నేడు శుక్రవారం కావడంతో భద్రకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిట లాడుతోంది.