![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 11:33 AM
అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని లింగమయ్య కాలనీలోని మసీదును BRS పార్టీ ప్రజాప్రియ నాయకుడు కాట రాజేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా సందర్శించారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, మతసామరస్యం, ఐక్యతకు మద్దతుగా నిలుస్తున్న మాటలతో అందరి మనసులు గెలుచుకున్నారు. మసీదు అభివృద్ధికి తనవంతు సహాయం తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేతగా మరోసారి చాటుకున్నారు…