|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 01:04 PM
భారతి నగర్ డివిజన్ బొంబాయి కాలనీలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో రాజగోపుర కలశ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి మాజీ ప్రోటం చైర్మన్ భూపాల్ రెడ్డి, గీత భూపాల్ రెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైవ కార్యక్రమాలకు సహాయ సహకారాలను ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.