|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 12:55 PM
ఉప్పల్ భాగాయత్‌లో దారుణం. నిన్న ఇద్దరు మైనర్ బాలురు మిస్సింగ్.. నేడు పిల్లర్ గుంతలో ఒక బాలుడి మృతదేహం లభ్యం. ఉప్పల్ భాగాయత్ ప్రాంతంలో సుజాత, వెంకటేష్ దంపతుల ఇద్దరు కుమారులు అర్జున్ (8), మణికంఠ(15) నిన్న మిస్సింగ్ . భాగాయత్‌లో కుల సంఘాల భవన నిర్మాణం జరుగుతున్న పిల్లర్ గుంతలో లభ్యమైన అర్జున్ (8) మృతదేహం. మణికంఠ(15) కొరకు గాలిస్తున్న ఉప్పల్ పోలీసులు, డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది. ఈత కోసం వెళ్లారా లేదా ఏదైనా అనుమానాస్పదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సుజాత, వెంకటేష్ దంపతులు. పొట్టకూటి కోసం ఉప్పల్ - కుర్మా నగర్‌లో ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు చేయడానికి వలస వచ్చిన సుజాత, వెంకటేష్ దంపతులు. బతుకుదెరువు కోసం వచ్చి పిల్లలను పోగొట్టుకున్నామని తల్లిదండ్రుల ఆవేదన. సుజాత, వెంకటేష్ దంపతులకు ఇద్దరు కుమారులు మణికంఠ(15), అర్జున్ (8), ఒక కూతురు