|
|
by Suryaa Desk | Thu, Sep 11, 2025, 03:36 PM
నటి హన్సికకు బాంబే హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. గృహహింస కేసుకు సంబంధించి ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సోదరుడి భార్య ముస్కాన్ జేమ్స్ ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై గతంలో కేసు నమోదైంది. వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో హన్సిక సహా సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై ముస్కాన్ గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేశారు.
Latest News