|
|
by Suryaa Desk | Tue, Aug 26, 2025, 11:04 AM
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను అనుకోకుండా లైక్ చేయడంపై నటి అవనీత్ కౌర్ తాజాగా స్పందించారు. దీని గురించి ఓ కార్యక్రమంలో నటి అవనీత్ కౌర్‌కు పరోక్ష ప్రశ్న ఎదురైంది. సదరు ప్రశ్నకు అవనీత్ సిగ్గుపడుతూ 'ప్రేమ చూపిస్తూ ఉంటారు, నేనింక ఏం చెప్పాలి' అని చెప్పారని తెలుస్తోంది. మే నెలలో, అవనీత్ ఫొటోలను లైక్ చేసిన తర్వాత విరాట్ వార్తల్లో నిలిచాడు. కాగా దీనిపై అనుకోకుండా లైక్ చేశానని కోహ్లీ వివరణ ఇచ్చాడు.
Latest News