|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 10:59 AM
ఇటీవల విడుదల అయిన మ్యాడ్ మూవీ దర్శకుడు కళ్యాణ్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూవీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్ లో దర్శకుడు మాట్లాడుతూ. నేను ఇక్కడిదాకా రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అని, అందులో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెండు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని తెలిపాడు. కళ్యాణ్ గారి పేరు నా పేరులో పెట్టుకున్నా, త్రివిక్రమ్ పేరు నా గుండెల్లో పెట్టుకొని పెన్నుతో పేపర్ మీద రాయడం మొదలుపెట్టానని అన్నాడు.
Latest News