|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 11:31 AM
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న 'తెలుసు కదా' సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్న కొన్ని సీన్స్ సినిమాలో ఉండవంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలపై సిద్ధు స్పందిస్తూ, ట్రైలర్‌లో ఉన్న సీన్స్ అన్నీ సినిమాలో ఉంటాయని, సెన్సార్ కారణంగా హర్ష చెప్పిన ఒక డైలాగ్ మాత్రమే తొలగించామని తెలిపారు. మిగతావన్నీ యథాతథంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Latest News