|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 10:40 AM
యాంకర్ అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన జీవితంలో ఒక్కడే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతన్నే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. తనకు పెళ్లి కాకపోయి ఉంటే ఫేవరేట్ హీరో రామ్ చరణ్‌తో డేటింగ్ చేయడానికి కూడా సిద్ధమని ఆమె ఓపెన్‌గా మాట్లాడినట్లు తెలుస్తోంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, జబర్దస్త్ షోతో బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రంగస్థలం సినిమాతో సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. ఇటీవల కొత్త ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేసింది.
Latest News