ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 01:48 PM
పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. మంగళవారం, ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో మాదకద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన ర్యాలీ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి జెండా చౌరస్తా మీదుగా స్థానిక ఎంబి గార్డెన్స్ వరకు అవగాహన ర్యాలీ జరుగుతుందని నాయకులు తెలిపారు.