ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 07:23 PM
TG: ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి సెల్ ఫోన్లు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరాలో శనివారం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కింద పడినట్ల నటించి ఇద్దరు వ్యక్తులు వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు చోరీ చేసి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.