ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 07:22 PM
TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలని CM రేవంత్ అధ్యక్షతన జరిగిన PAC భేటీలో కాంగ్రెస్ నిర్ణయించింది. రిజర్వేషన్ల ఫైల్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించడంతో రాష్ట్ర సర్కార్ త్వరలోనే సర్పంచ్ ఎన్నికలపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.