|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 11:08 AM
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 51 మంది లబ్ధిదారులకు (CMRF) ద్వారా మంజూరైన రూ.30,67,000/- ముప్పై లక్షల అరవై ఏడు వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు, సీనియర్ నాయకులు శ్రీ రఘునాథ్ రెడ్డి గార్ల తో కలిసి బాధిత కుటుంబాలకి అందచేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ.