ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 03:09 PM
TG: మోసం, దగా, నయవంచనకు మరోపేరు కాంగ్రెస్ అని KTR మండిపడ్డారు. అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చిన రేవంత్ నమ్మకద్రోహానికి మరో ఉదాహరణ ఫార్మా సిటీ అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా ఫార్మా రైతులకు భూములను తిరిగి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎనుముల అన్నదమ్ముల కోసమే ఫార్మా భూముల్లో ఫ్యూచర్ సిటీ కడుతున్నారని అని ఆరోపించారు. ఫార్మా రైతుల భూములను తిరిగి ఇచ్చేవరకు BRS పోరాడుతుందన్నారు.