ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 03:08 PM
దిగిపోయిన నాయకుడు చెప్పేవన్నీ అబద్ధాలేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అబద్దాల పునాదులపై కోటలు నిర్మిస్తే నిలబడవన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఓ కార్యకమంలో సీఎం మాట్లాడుతూ.."కమ్యూనిస్టులు పార్టీలను అధికారంలో తీసుకువస్తారో లేదో తెలియదు కానీ, అధికారంలో ఉన్నవారిని దించడానికి ఉపయోగపడతారు. 2004లో కాంగ్రెస్ రావడానికి కమ్యూనిస్టుల విద్యుత్ ఉద్యమం కారణ. ఆలోచన మీది అమలు చేసే బాధ్యత మాది." అని అన్నారు.