ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 07:24 PM
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి BRS అధినేత కేసీఆర్‌ను బతికించే పనిలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కిషన్‌రెడ్డి మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీసు నుండి వచ్చే ప్రెస్‌నోటేనని సీఎం తాజాగా పేర్కొన్నారు. "మేము కిషన్‌రెడ్డి ఆఫీసుకి వెళ్తే ఎప్పుడూ మమ్మల్ని కేంద్ర మంత్రి దగ్గరికి తీసుకుపోలేదు. మేం పోతే.. మాకంటే ముందు రోజే ఆయన కలుస్తున్నారు. కిషన్‌రెడ్డి తీరు అనుమానాలు కలిగించేలా ఉంది." అని సీఎం తెలిపారు.