ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 07:20 PM
హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతమై ఉండగా.. కాసేపటి నుంచే వర్షం ప్రారంభమైంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో కూడా వర్షం దంచికొడుతోంది. వరుణుడి రాకతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.