ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 03:49 PM
మహబుబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం శివారులోని ఏకలవ్య మోడల్ స్కూల్ ఎదుట ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం మూల మలుపు వద్ద అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ధాన్యం లోడుతో వస్తున్న లారీ మూలమలుపు వద్ద వేగంగా రావడంతో కంట్రోల్ కాక పోవడంతో బోల్తా పడింది. ధాన్యం బస్తాలు ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గి డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మూలమలుపు వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.