ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 10:46 AM
నలభై ఒక్క రోజులు దీక్ష తర్వాత మహబుబాబాద్ జిల్లా గుండెంగ సోమవారం ఉదయం గుండెంగ గ్రామ శివారు ఆంజనేయ తండా ఆంజనేయ స్వామి దేవాలయం లో గురుస్వామి శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో ఇరుముడిని కట్టుకొని దాదాపు నూట యాభై మంది హనుమాన్ భక్తులు కొండగట్టుకు బయలు దేరారు. గ్రామంలో తమ పాడి పంటలు సంవృద్ధిగా పండాలని సిరులు కురిపించే విధంగా దీవించాలని హనుమాన్ స్వాములు పవిత్ర పూణ్యక్షేత్రలకు బయలు దేరారు.