|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 03:20 PM
IMDB విడుదల చేసిన అత్యధిక ప్రజాదరణ పొందిన ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో సారా అర్జున్ టాప్ స్థానాన్ని దక్కించుకుంది. అగ్ర హీరోలైన విజయ్, ప్రభాస్‌లను వెనక్కి నెట్టి ఆమె మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఈ జాబితాలో హీరో విజయ్ 8వ స్థానంలో ఉండగా, ప్రభాస్ 19వ స్థానంలో ఉన్నారు. ఇటీవల ‘ధురంధర్’ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా నటించి సారా అర్జున్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Latest News