|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 10:42 AM
అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో 'AA22xA6' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమాను 'పారలల్ యూనివర్స్' కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారని, విజువల్ ఎఫెక్ట్స్ కోసమే రూ. 350-400 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా, త్వరలో టైటిల్ ప్రకటించనున్నారు.
Latest News