యావపూర్ లో మహిళా సంఘం నూతన భవనం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
తూప్రాన్ ; తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో మహిళా సంఘ నూతన భవనం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు, ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు, గ్రామ సర్పంచ్ యంజాల స్వామి, ఉప సర్పంచ్ హనుమంత్ కలిసి మాట్లాడుతూ మహిళా భవనం ముందు డైలీ మార్కెట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్వర్లు, సిసి కృష్ణవేణి, సి ఎ రేణుక, డిసిబి బ్యాంక్ మేనేజర్, వార్డ్ గ్రామ సెక్రెటరీ అరుంధతి ,నెంబర్లు రామని గళ్ళ స్వామి, ఎరుకల లక్ష్మి, యామజాల చంద్రకళ, కాగితం మమత, మన్య మురళి, పిట్ల సింహం, పావురాల మహేశ్వరి, దాచారం గిరీష్, తిగుళ్ల మహేష్, మహిళా సంఘాల సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,